AKP: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని నాతవరం ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ బుధవారం కోరారు. ఈ మేరకు ఆయన టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశమయ్యారు. మండలంలోని 65పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాను 31పంచాయతీ కార్యాలయాలు, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రచురించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి'


