హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కరీంనగర్ మార్కెట్ యార్డులో కమ్యూనిటీ కిచెన్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
★ ప్రభుత్వం, ప్రతిపక్షాల తీరుతో రాష్ట్రానికి ప్రమాదం: కేంద్రమంత్రి బండి సంజయ్
★ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ కుట్టు మిషన్లకు భారీ స్పందన
★ అర్నకొండలో మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య