VKB: తాండూరు TPHS స్కూల్ కరస్పాండెంట్ కీర్తి శర్మ భర్త ప్రేమ్ కుమార్ శర్మ (పప్పీ సేట్) మృతి చెందడంతో బీఆర్ఎస్ నాయకుడు పైలెట్ రోహిత్ రెడ్డి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీశైల రెడ్డి, రాజు గౌడ్, ప్రమోదిని, శకుంతల తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రేమ్ కుమార్ శర్మకు నివాళులు


