ADB: తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. TRS పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు కవితకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన విధానాలపై దిశ నిర్దేశం చేసినట్లు బాపూరావు పేర్కొన్నారు.
తెలంగాణ
కల్వకుంట్ల కవితను కలిసిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు


