హైదరాబాద్: 28°C
తెలంగాణ

ర్యాలీకి వెళ్లకుండా ముందస్తు అరెస్టు

NRML: నిర్మల్ లో నిర్వహించనున్న ర్యాలీకి వెళ్లకుండా దిలావర్పూర్ కు చెందిన అంబేద్కర్ యువజన నాయకులను పోలీసులు బుధవారం ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అధ్యక్షుడు రావుల వీరేందర్ మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై హమారా ప్రసాద్ రాసిన పుస్తకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొనాలనుకున్న తమను అరెస్టు చేయడం అన్యాయమన్నారు.