HYD: జేఎన్టీయూలో విద్యతోపాటు విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తున్నామని వీసీ కిషన్‌కుమార్ రెడ్డి తెలిపారు. యూజీసీ ఆడిటోరియం ముందు, వర్సిటీ గ్రౌండ్ వద్ద ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వ్యాయామం దోహదపడుతుందని పేర్కొన్నారు. విద్యతోపాటు ఆరోగ్యంపై శ్రద్ధ చూపేలా విద్యార్థులకు సూచనలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
విద్యతో పాటు ఆరోగ్యంపై అవగాహన


