NGKL: లింగాల మండలం సూరాపూర్ గ్రామంలో వీబీ జీ రామ్‌జీ కింద ఫామ్ పాండ్ (వ్యవసాయ కుంట) నిర్మాణానికి సర్పంచ్ శేఖర్ నాయక్ భూమి పూజ నిర్వహించి, పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులకు మేలు చేకూరేలా ఈ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఏ వెంకటేశ్వరి, ఈసీ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
సూరాపూర్‌లో ఫామ్ పాండ్ పనుల ప్రారంభం


