ADB: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కొత్త టెండర్లు పూర్తయ్యే వరకు కలెక్టర్ రాజర్షి షా చొరవచూపి సకాలంలో వేతనాలు చెల్లించేలా చూడాలని AITUC రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవేందర్ అన్నారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొత్త కాంట్రాక్టర్ల పేరుతో తక్కువ వేతనాలు ఇస్తూ కార్మికులను మోసం చేయడం తగదని హెచ్చరించారు.
తెలంగాణ
'కాంట్రాక్ట్ విధానం రద్దుచేసి కలెక్టర్ ద్వారా వేతనాలు చెల్లించాలి'


