NZB: యూరియా బుకింగ్ కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని బుధవారం సిరికొండ రైతు వేదికలో వ్యవసాయ అధికారి నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులు ఎవరైనా మృతి చెందినట్లయితే వారి పట్టా పాస్‌బుక్‌ను వారి భార్య లేదా భర్త పేరుతో నమోదు చేసి యూరియా బుకింగ్ చేసుకునేలా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఏవో తెలిపారు.
తెలంగాణ
VIDEO: యూరియా కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం


