NGKL: అచ్చంపేట పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశుభ్రత చేయడంలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పల్లె ప్రకృతి వనంలో చెత్త పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో అపరిశుభ్రంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి పల్లె ప్రకృతి వనాన్ని శుభ్రం చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అపరిశుభ్రంగా పల్లె ప్రకృతి వనం


