SRPT: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ చివ్వెంల తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం డీటీ జ్యోతికి బీజేపీ నాయకులు వినతి పత్రం అందించారు. రేపు తెలంగాణ చరిత్రలో ముఖ్యమైన రోజు అని, విమోచన దినోత్సవం ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి అధికారికంగా నిర్వహించాలని బీజేపీ నాయకులు కోరారు.
తెలంగాణ
'తెలంగాణ విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా నిర్వహించాలి'


