హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి'

BHNG: తెలంగాణ విమోచన దినోత్సవం రేపు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. చౌటుప్పల్ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. ​రేపు తెలంగాణ ప్రజలంతా తమ వీధుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.