KNR: హుజురాబాద్‌లో మాజీ రాజ్యసభ సభ్యులు కీ.శే. వొడితల రాజేశ్వర్ రావు జయంతి సందర్భంగా సైదాపూర్ క్రాస్‌రోడ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, మహిళా నాయకులు, NSUI, తదితరులు ఉన్నారు.
తెలంగాణ
రాజేశ్వర్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళులు


