హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల్లో స్థానికులకే అవకాశం కల్పించాలి'

WGL: రాయపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాల్లో స్థానిక అర్హులకే అవకాశం కల్పించాలని ABSF జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గణేష్‌కు వినతిపత్రం అందజేశారు. మెరిట్, నిబంధనల మేరకు Warangal DIEO, Multi Zone-II పరిధిలోని జిల్లా వ్యక్తికి కేటాయించినట్లు వారు తెలిపారు.