ATP: కళ్యాణదుర్గంలో ఓ చిట్టీ వ్యాపారి రూ.3 కోట్ల మోసం చేశారు. చిన్నచిన్న దుకాణాలు, వ్యాపారులతో చీటీలు వేస్తూ లావాదేవీలు నడిపిన ఆ వ్యక్తి 50 మంది బాధితులకు లక్షలాది రూపాయలు ఇవ్వకుండా మోసం చేశాడు. సదరు మోసగాడు పలువురికి కోర్టు నుంచి నోటీసులు పంపడంతో ఈ విషయం బయటపడింది. బాధితులు తమకు న్యాయం చేయాలని ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిట్టీ వ్యాపారి భారీ మోసం


