KKD: ఈ నెల 12, 13 తేదీల్లో తణుకులో జరిగిన ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు 38 పతకాలు సాధించి జిల్లా పతాక స్థాయిలో నిలిపారని జిల్లా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు బి. కృష్ణమూర్తి, బాపిరాజు తెలిపారు. వారిని జిల్లా ఒలింపిక్స్ సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ అసా సియేషన్ అధ్యక్షుడు గోవిందరాజు, తదితరులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులకు అభినందనలు


