హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేలుడు పదార్థాల కేసులో పురోగతి

NTR: విజయవాడలో పేలుడు పదార్థాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అక్రమంగా జిలెటిన్ స్టిక్స్‌ను రవాణా చేస్తూ బస్సులో వాటిని మరచిపోయిన భవన నిర్మాణ కార్మికుడు పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు బాలయ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.