హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత కారు డ్రైవింగ్ శిక్షణ

సత్యసాయి: జిల్లాలో ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువతీ యువకులకు ఉచిత లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సు 50 రోజుల పాటు కొనసాగుతుంది. ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఉన్నవారు అర్హులు. ఆసక్తిగల వారు 7981541994 నంబరులో స్కిల్ హబ్ కోఆర్డినేటర్‌ను సంప్రదించాలని అధికారులు హరికృష్ణ, డాక్టర్ పద్మశ్రీ తెలిపారు.