హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'పింఛన్ల దరఖాస్తుకు 18 వరకు గడువు పెంపు'

ELR: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 16తో గడువు ముగియనుండగా.. మరో రెండు రోజులు అనగా 18వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ బుధవారం తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.