KDP: బచ్చంపల్లి గ్రామానికి చెందిన కొండయ్య ఇటీవల ప్రమాదానికి గురై కడప సన్‌రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కడప నగర మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఆసుపత్రికి వెళ్లి కొండయ్యను పరామర్శించారు. వైద్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాద బాధితుడిని పరామర్శించిన నిత్యానంద రెడ్డి


