హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రూప్ 1 వ్యవహారంలో జగన్ సమాధానం చెప్పాలి'

KKD: వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని ఆరోపించారు. బుధవారం ఆమె కాకినాడలో మాట్లాడుతూ.. SIT దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలపై జగన్ సమాధానం చెప్పాలని, డిజిటల్–మాన్యువల్ మూల్యాంకనంలో మార్కుల తేడాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.