హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పెద్దమందడిలో విద్యుత్ కోతలపై బీఆర్ఎస్ ధర్నా!

WNP: పెద్దమందడి మండల విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. కనీసం 6 గంటలు కూడా సక్రమంగా, నాణ్యమైన విద్యుత్ అందడం లేదని బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కోతలతో బోర్లు, మోటార్లు పనిచేయక పంటలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.