BHPL: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోతుల బెడదపై అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పొలాల వద్ద మొక్కజొన్న, ఇతర పంటలను కోతులు గుంపులు గుంపులుగా వచ్చి ఖరాబ్ చేస్తున్నాయన్నారు. గ్రామాల్లో కోతుల బెడద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కోతుల బెడద లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని MLA కోరారు.
తెలంగాణ
VIDEO: కోతుల బెడదపై అసెంబ్లీలో ప్రస్తావన


