హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇండోర్ స్టేడియం పనులు ప్రారంభించిన మంత్రి

NDL: బనగానపల్లె పట్టణంలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న నూతన ఇండోర్ స్టేడియం పనులను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం పునఃప్రారంభించారు. అనంతరం పనులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీవో కార్యాలయం, కార్యాలయానికి ఏర్పాటు చేసిన నూతన రహదారి పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు.