BPT: క్షీర భావనారాయణ స్వామి ఆలయం గురించి అందరికి తెలుసు కదా! ఆ క్షీర భావనారాయణ స్వామి ఆలయాన్ని క్రీ.శ. 594 ప్రాంతంలో క్రిమికంఠ చోళ మహారాజు నిర్మించారు. భావనారాయణుడి పేరు మీదే ఈ ప్రాంతానికి మొదట 'భావపురి' అనేవారు. కాలక్రమేణా అది బాపట్లగా రూపాంతరం చెందినట్లు చరిత్ర చెబుతోంది. మీలో ఎంత మంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకున్నారో కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
బాపట్ల పేరు ఏలా వచ్చిందో తెలుసా ?


