ELR: గ్రామ పంచాయతీల వారీగా రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేయాలని పలువురు రాజకీయ పార్టీల నాయకులు కోరారు. బుధవారం ఉంగుటూరు ఎంపీపీ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించి మండల స్థాయి రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీవో మనోజ్, తహసీల్దార్ సన్యాసిరావు, డిప్యూటీ MPDO రమేష్ బాబు, ఏవో ఆంజనేయ బాబు అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పంచాయతీ ఎన్నికలపై మండల స్థాయి సమావేశం


