హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంగిన రహదారితో ముప్పు

JN: పట్టణ రహదారిలోని డ్రైనేజీ మోరీ వద్ద రోడ్డు ప్రమాదకరంగా కుంగిపోయింది. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే మార్గంలో భారీ గొయ్యి ఏర్పడటంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. పెను ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి మోరీ వద్ద పటిష్టమైన నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.