హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే

CTR: నగరిలో గంగ జాతర బుధవారం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. గంగ జాతర సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.