హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పోతిరెడ్డిపాడు నీటిపై ఎమ్మెల్యే జయసూర్య వ్యాఖ్యలు

NDL: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటి విడుదల, వినియోగంపై ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడారు. నీటి ప్రవాహం, ఆయా ప్రాంతాలకు చేరుతున్న నీటి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తామని పేర్కొన్నారు.