హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి చొరవతో సీఎంఆర్ఎఫ్

HYD: నగరానికి చెందిన రాసోజు లక్ష్మీనారాయణ చారి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవతో CMRF మంజూరైంది. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నేత బాల బ్రహ్మచారి చేతుల మీదుగా ఇవాళ ఆయన కుటుంబ సభ్యులకు CMRF చెక్కును అందజేశారు. కష్టకాలంలో సాయం చేసినందుకు మంత్రి కోమటిరెడ్డి, బాల బ్రహ్మచారికి బాధితుడి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.