హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థలం ఆక్రమించారని దివ్యాంగుడి ధర్నా

KRNL: కర్నూలు నగరంలోని ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన దివ్యాంగుడు రహంతుల్లాకు ఎ.గోకులపాడులో  2004లో ప్రభుత్వం కేటాయించిన ఒకటిన్నర సెంటు స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టరేట్‌ ఎదుట తమకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. అధికారులు స్పందించి స్థలాన్ని తమకు అప్పగించాలని కోరారు.