ELR: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మృతి చెందడం బాధాకరమని MLA బడేటి చంటి తెలిపారు. నాని నివాసం వద్ద బుధవారం నివాళులు అర్పించారు. నాని మృతి వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఏలూరు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, గెలుపోటములను సమానంగా తీసుకుని ప్రజాసేవకు ప్రాధాన్యం ఇచ్చే వారిని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్ల నాని మృతి జీర్ణించుకోలేకపోతున్నాం: ఎమ్మెల్యే


