NLR: జిల్లాలో మహిళ నగ్న వీడియోలతో బెదిరింపులకు దిగిన ఘటన వెలుగు చూసింది. వెంకటాచలం మండలానికి చెందిన ఓ మహిళ(37) ఈ నెల 13న స్నానం చేస్తుండగా రాజు(35) వీడియో తీశాడు. దాన్ని వాట్సాప్ స్టేటస్‌గా పెట్టి, రూ.2లక్షలు ఇస్తే తొలగిస్తానని మహిళను డిమాండ్ చేశాడు. రాజుతో పాటు మరో నలుగురు వీడియోలు తీయడానికి తన బాత్‌రూము దగ్గర తిరుగుతున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ నగ్న వీడియోలతో బెదిరింపులు


