SKLM: ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి అక్కడ పోలీసుల అదుపులో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు యువకులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని ఎంపీ,కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇవాళ తెలిపారు. ఈ నెల 17న కోర్టు విచారణ అనంతరం వారిని స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'మలేషియాలో చిక్కుకున్న యువకులను రప్పిస్తాం'


