హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోడెల సేవలు చిరస్మరణీయం: చదలవాడ​

PLD:​ నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి 7వ వర్ధంతి బుధవారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సేవకే జీవితాన్ని అంకితం చేసిన కోడెల స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని, నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.