హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నెల్లూరుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్

NLR: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం నెల్లూరు నగరానికి చేరుకున్నారు. ముందుగా స్టోన్ హౌస్ పేటలో ఆయనకు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నెల్లూరు నగరంలో ఆర్ ఎస్ ఆర్, డి ఎస్ ఆర్ పాఠశాలలను మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారు. ఎటు చూసినా ఆ ప్రాంతంలో పసుపు జెండాలతో పసుపు మయంగా మారింది.