VZM: ఈనెల 9, 2026 నుంచి అక్టోబర్ 8, 2026 వరకు నెల రోజుల పాటు పోషకాహారంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ICDS అధికారులు తెలిపారు. పలు అంశాలపై గ్రామాల్లో తల్లులకు అవగాహన కల్పించడమే ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. దీనిలో భాగంగా గరికివలస, గుజ్జంగివలస గ్రామాలలో పోషకాహార అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
పోషణ మాసం అవగాహన కార్యక్రమాలు


