WGL: మాజీ మంత్రి కొండా సురేఖ ప్రధాన ఛాంబర్‌తో పాటు మరో మూడు పేషీ గదులకు సచివాలయంలో అధికారులు తాళాలు వేశారు. పేషీలో పనిచేస్తున్న ఉద్యోగులను సొంత శాఖలకు పంపించగా, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు. మంత్రివర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఆమె ఛాంబర్లకు తాళాలు వేసిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
తెలంగాణ
VIDEO: మాజీ మంత్రి ఛాంబర్‌కు తాళం

