హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కసరత్తు షురూ

గుంటూరు కార్పొరేషన్, తెనాలి మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఫొటో ఓటరు జాబితాల విడుదలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. పొన్నూరు, మంగళగిరి-తాడేపల్లి పేర్లు లేకపోవడంతో అక్కడి నేతలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో జనాభా పెరుగుదలతో డివిజన్ల సంఖ్యను 76కు పెంచగా, ఈ నెల 22న డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలు విడుదల కానున్నాయి.