హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 17 నుంచి జిల్లాలో 25 రకాల సేవా కార్యక్రమాలు

VKB: ఈనెల 17 నుంచి OCT 17 వరకు 'సేవా సంకల్ప్ అభియాన్-నేను సైతం సేవలో' పేరిట జిల్లాలో 25 రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం తెలిపారు. ఆయన తాండూరులో జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్‌తో కలిసి నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. SEP 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిన్నట్లు పేర్కొన్నారు.