హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్యే శంకుస్థాపన

NTR: రెడ్డిగూడెంలో బుధవారం సీఎస్ఐ చర్చి సమీపంలో డీఎంఎఫ్ నిధులు రూ.75 లక్షల అంచనా వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు శంకుస్థాపన చేశారు. నాణ్యతలో రాజీ లేకుండా పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హాల్ నిర్మాణంపై ఎస్సీ కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి.