AKP: జిల్లాకు మొదటిసారిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ దృష్టికి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక దళిత నాయకులు తీసుకువెళ్లారు. ఇవాళ అనకాపల్లికి విచ్చేసిన చైర్మన్ కు స్థానిక దళిత నాయకులు స్వాగతం పలికారు. నియోజకవర్గ దళిత నాయకుడు భానుచందర్ ఆధ్వర్యంలో స్థానికులు చైర్మన్ కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఎస్సీ కమిషన్ చైర్మన్ దృష్టికి సమస్యలు'


