కృష్ణా: మచిలీపట్నం జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఛైర్‌పర్సన్ ఉప్పల హారిక మామిడి, కొబ్బరి మొక్కలను నాటారు. పచ్చదనం పెంపు కార్యక్రమంలో భాగంగా జడ్పీ సీఈవో అరుణతో కలిసి ఆమె ఈ మొక్కలు నాటారు. జిల్లా పరిషత్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దత్తత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో ఆనంద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్‌లో మొక్కలు నాటిన ఛైర్‌పర్సన్


