కృష్ణా: పర్యావరణ పరిరక్షణలో భాగంగా 3,957వ రోజు బుధవారం 'స్వచ్ఛ' కార్యకర్తలు చల్లపల్లిలో శ్రమదానం నిర్వహించారు. 25 మంది కార్యకర్తలు పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పిచ్చిచెట్లు తొలగించి పరిశుభ్రం చేశారు. 100 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదాం


