కడప నగరంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎర్రముక్కలపల్లికి చెందిన రవి బుధవారం ఉదయం తన ఇంట్లో మృతిచెంది కనిపించాడు. రవి కొన్నేళ్లుగా కడప నగరంలో కేబుల్ రంగంలో పనిచేస్తూ స్థానికులకు సుపరిచితుడిగా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద స్థతిలో వ్యక్తి మృతి


