ASR: గూడెంకొత్తవీధి మండలం డేరాల కేజీబీవీ పాఠశాల నూతన ఎస్ఓగా గొర్లే లావణ్య సరస్వతి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె చింతపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఇక్కడ ఎస్ఓగా పనిచేసిన నాగలక్ష్మి బదిలీ కావడంతో తెలుగు ఉపాధ్యాయురాలు జి. విజయకుమారి ఇన్‌ఛార్జ్ ఎస్ఓగా విధులు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కేజీబీవీ నూతన SOగా లావణ్య


