నారాయణపేట డీసీసీ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం మరకలు మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. సూర్య మోహన్ రెడ్డి, సర్పంచ్ చెన్నయ్య, వీరన్న, హరీష్ కుమార్, హర్షవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు ఖాజా, సూర్య ప్రకాష్ నరహరి పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా డీసీసీ జన్మదిన వేడుకలు


