అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం, రెడ్డివారిపల్లి వినాయక మండపం వద్ద చిన్నారుల కోలాట నృత్యాలు చూడముచ్చటగా నిలిచాయి. భక్తిపాటలకు చిన్న పిల్లలు వేసిన అడుగులు భక్తులకు కన్నులవిందు చేశాయి. ఈ సందర్భంగా తవళం రాజారామమోహన్ - లత దంపతుల కుమార్తె టేజల్ శివాన్షిక తరఫున నిర్వహించిన పవిత్ర అన్నదానంలో భక్తులు విశేషంగా పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నారుల కోలాటం.. కన్నులవిందుగా గణేశ్ వేడుకలు


