హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ కేంద్రాల జాబితా తయారీకి షెడ్యూల్‌ ఖరారు

NLR: జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల జాబితా తయారీ షెడ్యూల్‌ ఖరారైనట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 15, 16 తేదీల్లో సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా అందజేయాలని తెలిపారు. బుధవారం మండల స్థాయిలో ఎంపీడీవోల ఆధ్వర్యంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించి సలహాలు స్వీకరిస్తారని వివరించారు.