కోనసీమ: భగవాన్ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి 20 వరకు అమలాపురం జోన్ పరిధిలోని మండలాలలో సత్య సాయిబాబా రథయాత్ర నిర్వహించనున్నట్లు డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఈ యాత్ర ఎదుర్లంక నుంచి ప్రారంభమై కొమరగిరిపట్నం వరకు సాగుతుందన్నారు. రథయాత్ర రూట్ మ్యాప్‌ను ఎస్పీ రాహుల్ మీనాకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 17 నుంచి సత్య సాయి బాబా రథయాత్ర


